Jyothisha Vignana Deepika By P Narasaiah

Be the First to Review
100
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherMohan Publications AuthorP Narasaiah ISBNMOHAN0045 LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages96
Description

                        కాలామృత గ్రంధకర్త అభిప్రాయము ప్రకారము వధూవరులలో నేయుక్కరికి జన్మ నక్షత్రము తగదని చెప్పియున్నాడు. ఆ కాలామృత వ్యాఖ్యానకర్త ఈ నిషేధం పురుషులకేగాని స్త్రీల జన్మ నక్షత్రమునకు నిషేధములేదనియు, శుభప్రదమయునదిగాను చెప్పి చ్యవనమహర్షి చెప్పిన "జన్మార్వ్యం జన్మ మసశ్చాతదజన్మదినం శుభం. స్త్రీణాం జన్మ త్రయం శ్రేష్టం వివాహే సర్వసమ్మతం." అను ప్రమాణమును చూపినాడు అనగా స్త్రీలకు జన్మనక్షత్రము జన్మ మాసము జన్మదినం అను ఈ మూడును వివాహమునకు శుభప్రదమయునవిగా తెలిపియుండెను.

                      ముహూర్త మార్తాండమున వివాహ ప్రకారణములో "ఆర్య మ్రన్యాహానే జపర్భమామలంపట్టాస్యబంధేజగు'అనియు జ్యోతిప్రకాశమున "పుం వివాహము దితం శుభం బుదై" అని చెప్పియుండెను

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",