"తెలుగు బాల " తెలుగు బాల లందరికి ముద్దుల చెల్లాయి . చెల్లాయిని చేతుల్లోకి తీసుకుని లాలిస్తే మీకు మంచి మాటలు చెబుతుంది . సూక్తులు వినిపిస్తుంది . నీతులు భోదిస్తుంది . పెద్ద పెద్ద పుస్తకాలలోని బావాలన్ని చిన్న చిన్న పద్యాల్లో మీకు స్పష్టం చేస్తుంది . అందమైన పద్యాలు పాడి మీ అందరికి ఆనందాన్ని అందిస్తుంది . ..కరుణ శ్రీ