Navachetana Publishing House

Kishanchandar Kathalu By Tel. Gnanendra

Be the First to Review
120
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherNavachetana Publishing House AuthorTel. Gnanendra ISBNNPH0009 LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages148
Description

                                  సృజనాత్మక సాహితి సేచనతో భారతదేశ సాహితి క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్ చందర్ తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన అయన రచనలనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.

                                  కిషన్ చందర్ 1914 నవంబర్ 23 న పంజాబ్ లో జన్మించారు. ఎం.ఏ.,ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. అయన 30 నవలలు, అనేక కథలు  రాశారు. అయన రచనలు భారతీయ బాషలతోపాటు ఇంగ్లిష్, రష్యన్, డేనిష్ , పోలిష్, జర్మన్, హంగేరియన్, చైనా, భాషలలోకి అనువదించబడినాయి. అయన రచించిన నవలల ఆధారంగా హిందీలో చలనచిత్రాలు రూపొందాయి.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",