Kotha Katha 2019 By Ed. K.Suresh,Mohmmad Khadeer Babu

Be the First to Review
149
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherWriters Meet Publications AuthorEd.K.Suresh,Mohmmad Khadeer Babu ISBNVPHTO0137 LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages248
Description

 

                     మునుపెన్నడూ సాధించని లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకునేవాళ్లు ఇంతవరకు ఎవరు నడవాని మార్గంలో నడవడానికి సాహసించాలి" అని ముగుస్తుంది ఈ సంకలనంలోని " చలిచీమల కవాతు" కథ.

                                దళితులు, బహుజనులు కలిసి పోరాడారు అని రాయటం ప్రాధమిక సమకాలీన స్థాయి. కానీ ఈ కథలో దళితులు, బహుజనులు, ఎల్జీబీటీ శ్రేణులన్నీ కలిసి పోరాడాయి అని రచయిత చెప్తాడు. కవాతులోకి వచ్చి కలిసిన కొత్త చలిచీమలు ఇవి.

                                  నిజానికి చేరుకోవాల్సిన లక్ష్యం గంభీరమైనది. ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఏ విధంగానైనా బలం పుంజుకోవాలని చూస్తున్న ఆధిపత్య స్వభావి. ఇలాంటి ప్రత్యర్థిని ఎదుర్కొనడం కష్టమే కావచ్చుగాని, తలుచుకుంటే గుండెలు జారిపోవచ్చుగాని, అంత మాత్రం చేత కలిసి చేయదగ్గ కవితను విస్మరించరాదు అని ఈ కథ దిలాసా చెబుతుంది

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",