Level 6 Leadership By Venu Bhagavan

Be the First to Review
270300 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherV Build AuthorVenu Bhagavan ISBNVPHTO0090 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages134
Description

                                       నిదానంగా ఆచి తూచి ఆలోచించవచ్చేమో కానీ అడుగులు మాత్రం వడి వడిగా పడవలసిన సమయం ఇది. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి, కార్పోరేట్ లో కన్సల్టెంట్స్ ఉండవచ్చు. సామాన్యునికి అవసరం లేకపోవచ్చు. కానీ ఒక సాంప్రదాయ పద్ధతిలో వ్యవస్థను స్థాపించి ఒక స్థాయికి చేరిన చాలా సంస్థలు నేడు ప్రపంచ వేగాన్ని అందుకోవడంలో సందిగ్దంలో ఉన్నాయి. సమస్యలు, సవాళ్ళ పరిష్కార చట్రంలో ఇరుక్కోకుండా అభివృద్ధి పథం వైపు దూసుకువెళ్ళడానికి కావలసింది ఎనర్జీ. అది అందరికంటే ముందుగా నాయకునిలో ఉండాలి. సాంప్రదాయక పద్ధతిలో కాకుండా ఒక ప్రభావవంతమైన ఆలోచనా విధానం ఒక స్వప్న సృష్టికి, సాకారానికి దారితీస్తుంది. ఇంతవరకూ అందరూ విజన్ అనే పదం పదే పదే విన్నారు కానీ ఆ విజన్ ను సాకారం చేసే టెక్నాలజీ చాలామందికి తెలియదు. వ్యాపారవేత్తను, వ్యవస్థాపకునిగా ఆలోచింపజేసే లెవెల్ 6 లీడర్ షిప్ మా ఆహ్వానం.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",