Locker Number 369 By Prabhakar Jaini

Be the First to Review
270300 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherJaini International Foundation AuthorPrabhakar Jaini ISBNVPH0031 LanguageTelugu BindingPaperblack Publication Year2018 No. of Pages320
Description

                                    చిమ్మ చీకటి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. నేను పీలుస్తున్న గాఢమైన శ్వాస - ఉచ్చ్వాస నిశ్వాసల ధ్వని రాను రానూ పెరుగుతూ, చెవులు చిల్లులు పడేంత భీకరమైన చప్పుడుగా మారి నాకే వినిపిస్తుంది. మనసంతా ఉద్వేగంగా ఉంది. నా సిక్త్ సెన్స్ చెబుతుంది. నేను వేటాడబోయే జంతువూ, నా ప్రీ, నా వలలో చిక్కబోతుందని. అందుకే ఉత్సాహంగా ఉంది. ఒకింత ఆందోళనగా కూడా ఉంది. మనం వల పన్నాము. దానికి మరో గత్యంతరం లేదు. 


                                     మృగం, పాశానికి చిక్కాల్సిందే! కానీ, వలలో పడినప్పుడు దాని కళ్ళల్లో కనిపించే అదో రకమైన విస్మయం, అది భయం కాదు, విభ్రాంతి చూసి తీరాల్సిందే! తనంతటి మహావీరుణ్ణి, నక్కజిత్తుల వాణ్ని గెలిచిన మొనగాడెవ్వడా అని ఆ జంతువు నన్ను చూసినప్పుడు, నా ముఖం మీద చిరునవ్వు మొలకెత్తాల్సిందే! తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",