Sahiti Prachuranalu

Loka Charitra By Dhanikonda Hanumanthrao

Be the First to Review
200
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherSahiti Prachuranalu AuthorDhanikonda Hanumantharao ISBNSAHITI0070 LanguageTelugu BindingPaperblack Publication Year2019 No. of Pages338
Description

                                          అన్నిటికన్నా నన్ను ఆశ్చర్యపరిచింది ఏమిటంటే, మీ అన్యోన్య దాంపత్యం. చిలకా గోరింకల కాపరాలైతే నేను చూడలేదు కాని - మీలాటి దాంపత్యానికి మాత్రం ఆ పేరు సరిపోతుంది. నేను కూడా రెండేళ్ళ నుంచీ దాంపత్య జీవితాన్ని గడుపుతూనే వున్నాను. ఇతర స్నేహితుల కాపరాల్నీ చూస్తూనే వున్నాను. కాని నేను ఎరిగినంతవరకూ నువ్వు గడిపేలాటి ఆనందమయ జీవితం మరి లేదు. నీ సుఖమయ జీవితం నన్ను యీర్ష్యకు గురిచేసిందంటే నమ్ము. జీవితంలో ఘొొోరమైన గడ్డు సమస్య 'భార్య' . ఈ భార్యను గూర్చిన సరైన విజ్ఞానం నాకు ఇంతవరకూ చిక్కకపోవటం వల్ల ఇలా భాదపడుతున్నానేమో ననిపించేది. కాని నా మిగతా మిత్రులు కూడా నాలాగే బాధపడటాన్ని గ్రహించాక, ఇది లోకమంతటా ఉన్న సమస్యేననీ, అతి సామాన్య విషయంగా ఏనాడో నిర్ణయించబడ్డడనీ తృప్తి కలిగింది. అలాటి సమయంలో మీ ప్రణయ జీవితం చూశాక నా తృప్తికి పెద్ద దెబ్బ తగిలింది. బుర్రలో ఒక ప్రళయమే పుట్టినంత పనయింది. 

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",