ఈ గ్రంధంలో వ్యాసుడి సందేహం, పార్వతికి పుత్రవ్యామోహం, పత్రీ పూజలో పవిత్రార్థం, తులసి నిషేదకారణం, మహాగణపతి దివ్యలీలలు,పాపపురుష చరిత్ర, గణపతిని పూజించిన శ్రీరాముడు, దర్శనీయప్రదేశాలు, వంటి మీకు తెలియని మీరూహించని ఎన్నో మరిన్నో వింతలూ....విశేషాలు...ఈ గ్రంధం నందు నిక్షిప్తమై ఉన్నాయి. మీకు సర్వత్రా విజయం లభించినట్లే....!