PublisherVisalaandhra Publishing House ISBNVPH0445 AuthorPendyala Venkata Subrahmanya Sastry LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages236
Description
ప్రాచీన సంస్కృత వాజ్మయమును ఒక నూత్నరీతిలో పరిశోధించిన విమర్శకుడిగా సుబ్రహ్మణ్యశాస్త్రి పేరు గడించెను. సనాతన, అధునాతన విధానముల మేలి కలయికయని చెప్పదగు ఒక నవ్య విమర్శన రీతిని ఆయన ప్రవేశపెట్టెను. అట్టి కృషికి ఫలితముగ ఆ పండితుని లేఖినినుండి మహాభారత చరిత్ర అను విమర్శనాత్మక గ్రంథము వెలువడినది. ఆ గ్రంథము ఆంద్రదేశపు పండిత లోకమున ఒక కల్లోలమును రేపినది. ఆ గ్రంథమును సమర్థించుచు కొందరు, వ్యతిరేకించుచు కొందరు వాదవివాదములకు దిగిరి. కొందరు సమర్ధించగా మరికొందరు ఖండించారు.భారత భాగవత హరివంశ విష్ణుపురాణాద్యనేకగ్రంథ పరిశీలన చేసి బ్రహ్మశ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తాము కనిపెట్టిన కొత్త విషయములను ఈ మహాభారత చరిత్రములో పొందుపరచియున్నారు.