Amaravathi Publications

MahendraJalam By Kovvali Lakshmi Narasimharao

Be the First to Review
80
Only 4 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherAmaravathi Publications AuthorKovvali Lakshmi Narasimharao ISBNAMARAVATHI0001 LanguageTelugu BindingPaperblack Publication Year2019 No. of Pages62
Description

                                          వందేళ్ల క్రితం ప్రజలు మాట్లాడే భాషవేరు. గ్రంథాల్లో భాష వేరు. వ్యవహారిక భాషలో పుస్తకాలు వ్రాయడం ఒక పెద్ద తప్పుగా కూడా భావించేవారు. అటువంటి సమయంలో వాడుక భాషలో, ఇంట్లో పని పాటలలో అలసిపొయ్యే సామాన్య స్త్రీ జనం సైతం స్వయంగా చదువుకొని ఆనందించగల చిన్న చిన్న నవలలు వ్రాసి సనాతులతో శతపోరు సలిపి, చివరికి పండిత ప్రకాండులతో సైతం "భేష్" అనిపించుకొన్న రచయిత కొవ్వలి లక్ష్మి నరసింహారావు. గ్రాంథిక భాషవల్ల సామాన్య ప్రజలకు లోపిస్తున్న సాహితీ పిపాసను, వ్యవహారిక భాషతో పెంపొందిపం జేయడానికి తన జీవితాన్ని వెచ్చించిన మహా రచయిత కొవ్వలి. తెలుగుజాతి వున్నంత మేర, తెలుగుగాలి సోకినంత దూరం, తెలుగు అక్షరాలు నేర్చిన వారిలో కొవ్వలి రచనలు చదివి ఆనందించనివారు, అభినందించని వారు లేరనడం అతిశయోక్తి కాదు. 

            ఆంధ్రుల అభిమాన నవలా రచయిత శ్రీ కొవ్వలి గారంటే ఏమాత్రమూ అతిశయోక్తి కానేకాదు. నా మట్టుకు నేను, వారి నవలలన్నీ చదివి, అందలి కల్పనా ప్రతిభకూ రచనా విధానానికి ముగ్ధునైనాను.

                                                                                        

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",