Analpa Book Company

Malavika By Indraganti Srikantha Sarma

Be the First to Review
100
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherAnalpa Book Company AuthorIndraganti Srikantha Sarma ISBNABC0005 LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages88
Description

                                        భారతీయ సాహిత్యంలో  మహాకవిగా నాటి నుండి నేటి దాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో 'మాళవికాగ్ని మిత్రం', ' విక్రమోర్వశీయం', 'అభిజ్ఞాన శాకుంతలం' దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించడానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలా రూపంలోకి తీసుకురావాలని 'అనల్ప' సంకల్పించింది. ఫలితమే మహా పసందైన రసరమ్య ప్రేమగాథ 'మాళవికాగ్ని మిత్రం'  సంస్కృత, తెలుగు పండితులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలం నుంచి 'మాళవిక' గా ఇలా రూపుదిద్దుకుంది.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",