యీ పాటల్లో ఎక్కువ భాగం, కుమారస్వామి ఆధ్యాత్మిక చింతనకే ప్రాతినిధ్యం వహించి కనిపిస్తాయి. విశేషం ఏమంటే, ఈ పాటల సాహిత్య రచన + వాటికీ అతనే కూర్చిన బాణీలు, సిసలైన కవిహృదయ ధర్మాన్ని ఆవిష్కరించ గలవని నా ఉద్దేశ్యం.