Visalaandra Publishing House

Mangamma Gari America Kathalu By Dr.Tangirala Meera Subrhmanyam

Be the First to Review
50
Only 1 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandhra Publishing House AuthorDr.Tangirala Meera Subrahmanyam ISBNVPH0441 LanguageTelugu BindingPaperback Publication Date2013 No. of Pages108
Description

                              ఇందులోని కధలు చాలా సరదాగా ఉన్నాయి. మంగమ్మలాంటి మధ్యతరగతి గృహిణులు మనకి ఏ ఉళ్ళో చూసినా కనబడతారు. అసలు మనింట్లో కనిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

                            ఇక మంగమ్మగారి అమెరికా అనుభవాలు హాస్యంతో పాటు అక్కడి తెలుగువాళ్ళ లైఫ్ ని ప్రాజెక్ట్ చేసిన విధానం బావుంది. హాస్య రచనలు కరువయిపోతున్న ఈ రోజుల్లో డా. తంగిరాల మీరా సుబ్రహ్మణ్యంగారి ఈ ప్రయత్నం అభినందనీయం...

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",