ఈ కధల్లోని ప్రేమ లేదా శృంగారం కాక ప్రధానంగా పాటకులని ఆకర్షించేది ప్రేమికుల్లోని గడుసుదనం, తెలివితేటలు, అక్రమ సంబంధానికి అవకాశం కల్పించుకోవడానికి, లేదా పట్టుబడితే అందులోంచి తప్పించుకోవడానికి వారు ప్రదర్శించిన మేధస్సు వల్ల నేటికి ఆనాటి కధలు నిలిచాయి. అలాంటి కొన్ని ఆధునిక కధలు కూడా చివర్లో చదవచ్చు.