PublisherSweet Home Publication ISBNSHP0001 AuthorRanganayakamma LanguageTelugu BindingHardcover Publication Date2018 No. of Pages212
Description
కాపిటల్ లో మర్క్స్ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని దాని పంపిణీ విధానాన్ని పరిశీలించే పనిచేస్తాడు. ఆ పరిశీలనా క్రమంలోనే ఐరోపా దేశాల బానిస భూస్వామ్య ఉత్పత్తి విధానాల్ని కూడా క్లుప్తంగా వివరిస్తాడు. అంతే గాక ఈ 3 రకాల సమాజాలకు పూర్తిగా భిన్నమైన ఒక నూతన సమాజాన్ని కూడా ఎక్కడి కక్కడ సూచిస్తూ వుంటాడు.
మర్క్స్ తన పరిశీలనలో శ్రమ దోపిడీ అనే వికృతి క్రిమిని కొత్తగా కనిపెట్టగలిగాడు. దీనితో కలిమి లేముల రహస్యం అంతా బయటపడింది. సమస్త సమాజ రుగ్మతల మూలం అంతా తేటతెల్ల మైంది.
మర్క్స్ శ్రమ దోపిడీని గ్రహించి అంతటితో వూరుకోలేదు. దాన్ని నిర్ములించ గల మార్గం కూడా వివరించాడు. మర్క్స్ ఇచ్చిన సిద్ధాంతమే మార్క్స్ జం. ఇది ఉత్పత్తి సంబంధాల మీద ఆధారపడిన భౌతికవాద శాస్త్రీయ సోషలిజం!