Gollapudi Veeraswamy Sons

Marma Sastram By Sreedharan Kanduri

Be the First to Review
108120 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherGollapudi Veeraswamy Sons AuthorSreedharan Kanduri ISBNGOLLAPUDI0013 LanguageTelugu BindingPaperback Publication Date2015 No. of Pages263
Description

                                   ఈ అనంతవిశ్వంలో ఎన్నో నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి.అలాంటి  వాటిలో భారతదేశానికి చెందిన జ్యోతిష, వాస్తు మరియు ఖగోళ శాస్త్రాలు ముఖ్యమైనవి. పాశ్చాత్యుల కన్నా ఎంతో ముందుగానే అంతరిక్షంలో సంచరించే గ్రహాల గురించి అవి భూలోకంలోని మానవులపై చూపించే ప్రభావాన్ని గురించి భారతీయపండితులు ప్రపంచానికి ఏనాడో తెలిపారు. భారతీయ శాస్త్రాలు కల్పనలు కావు. అవి పూర్తిగా శాస్త్రియమైనవి అని నిరూపించే ప్రయత్నానికి రూపమే ఈ మర్మశాస్త్రం. ఇంతవరకు వాస్తు, జ్యోతిష్యం లాంటి మర్మశాస్త్రాల గురించి ఏ తెలుగు గ్రంధంలో కూడా రాని అంశాలను వివరించే పరిశోధనాత్మక గ్రంధమే ఈ మర్మశాస్త్రం. సంచలన రచయిత శ్రీధరన్ కాండూరి.  తెలుగు పాఠకులకు మరియు జ్యోతిష శాస్త్ర అభిమానులకు అందిస్తున్న అపూర్వ కానుక ఈ మర్మశాస్త్రం.   

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",