Visalaandra Publishing House

MARXIST THATHWA SASTRAM By V.C.Afanasyev

Be the First to Review
252280 ( 10% OFF)
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandra Publishing House AuthorV.C.Afanasyev ISBNVISAL0146 LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages330
Description

              ఈ ఆధునిక కాలంలో సమాజం, అందులోని మన జీవితమూ రానురాను మరింత సంక్లిష్టం, సంక్షోభ భరితం అవుతున్నాయి. వాటినర్థం చేసుకోవడానికి మార్క్సిజం మంచి సాధనం. నిజానికి మరో ప్రత్యామ్నాయం లేదు. మార్క్సిజాన్ని అభ్యసించడానికి ఈ పుస్తకం మంచి తొలి అడుగు. మార్క్సిజాన్ని అభ్యసించాలనుకునేవారు దాని జటిలతకు భయపడి ఆ ప్రయత్నాలను వాయిదా వేస్తుంటారు. మార్క్సిజాన్ని జనరంజకం, సుభోధకంగానూ చెప్పగలిగినవారు అతికొద్దిమంది. వారిలో ప్రపంచ వ్యాపితంగా గుర్తింపునొందినవారు మారిస్ కారన్ ఫోర్త్, వి జి అఫనాసియేవ్ లు. ముఖ్యంగా అఫనాసియేవ్ కారన్ కంటే ఎక్కువ ప్రజాదరణ పొందారు. అందుకే ఈ 'మార్క్సిస్టు తత్వశాస్త్రం' ఇంగ్లీషులో ఆరుసార్లు ప్రచురింపబడింది. 1970, 80 లలో ఈ గ్రంథం తెలుగు ప్రజల విశేషాభిమానాన్ని చూరగొంది.

               ఈ గ్రంథంలో గతితార్కిక భౌతికవాదం, చారిత్రిక భౌతిక వాదాలను వీలయినంత సులభంగా అర్థమయ్యేలా వివరించారు రచయిత. అంతే సులభ శైలిలో అనువదించారు ముగ్గురు మహా పండితులు. చదివి చూడండి 

                                                                                                                                                                     

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",