Mayabazar Madhura Smruthulu By Pulagam Chinnarayana

Be the First to Review
280300 ( 6.67% OFF)
Only 1 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVijaya Publications AuthorPulagam Chnnarayana ISBNVPHTO0123 LanguageTelugu BindingHardcover Publication Date2017 No. of Pages158
Description
                                       'మాయాబజార్'  ఎన్ని భారతీయ భాషల్లో నిర్మించినా, మా నాన్నగారు శ్రీ బి. నాగిరెడ్డి, నా గురుతుల్యులు శ్రీ చక్రపాణి నిర్మించిన విజయా వారి 'మాయాబజార్' స్థాయికి - సాంకేతిక నైపుణ్యంలో గానీ, నటనలోగానీ - ఏదీ సరితూగలేదన్నది జగద్విదితం. అందుకు ప్రధాన కారకులు - దర్శకులు శ్రీ కె. వి. రెడ్డి, రచయిత శ్రీ పింగళి నాగేంద్రరావు. వారి అజరామర సృష్టి - 'మాయాబజార్ ' విడుదలై 60 సంవత్సరాలు దాటుతున్నా ఇవాళ్టికీ అంతే ప్రేక్షకాభిమానాన్ని పొందుతున్న చిత్రం ఏదైనా వుందంటే నిస్సందేహంగా 'మాయాబజార్' పేరే చెబుతారు.
                                       ఇంతటి మహత్తర చిత్రం మీద పలు పుస్తకాలు వెలువడ్డాయి. కానీ, ఆ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొన్నవారి అనుభవాలతో ఒక వీడియో, పుస్తకం తెస్తే, సమగ్రంగా ఉంటుందన్న ఆలోచన, 'మాయాబజార్' 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలిగింది. ఆ మాట చెప్పగానే ప్రముఖ పాత్రికేయులు, సినీ రచయిత శ్రీ పులగం చిన్నారాయణ తన తన బృందంతో హైద్రాబాద్, విజయవాడ, చెన్నై నగరాలలోని 'మాయాబజార్' లో నటించిన నటులు, సాంకేతిక నిపుణులను కలిసి వారి అనుభవాలను దృశ్వీకరించి, వాటికి అక్షర రూపాన్ని ఇచ్చారు. 
b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",