Qwality Publisher

Meeraithe Em Chestaru ? Madireddy Sulochana

Be the First to Review
99110 ( 10% OFF)
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherQuality Publishers AuthorMadireddy Sulochana ISBNQWALI0047 LanguageTelugu BindingPaperblack Publication Year2017 No. of Pages270
Description

                                   పసుపు కాళ్ళతో కొంగు కొంగు ముడివేసుకున్న కొత్త జంట పవళింపు సేవకు ఆయత్తమవుతుండగా, తన తండ్రి మరణానికి కారణమైంది ఈ అమ్మాయి తండ్రే అనే దుర్వార్త కథానాయకుడి గుండెల్లో అగ్గిభరాటాలను రేపింది. అతనా పారాణి తడి ఆరని ప్రియురాలిని ఏం చెయ్యాలి? మీరైతే ఏం చేస్తారు?తన తల్లి ఆ పెళ్లికూతుర్ని సమర్ధించి దంపతుల్ని దగ్గరకు చేర్చింది. ఆ తల్లికే ఈ విషవార్త తెలిసి కోడల్ని వదిలెయ్యమని శాసించింది. అప్పుడు మీరైతే ఏం చేస్తారు? 

                                       తన అక్క భర్త ఒక హత్యానేరంలో ఇరుక్కుంటే దూరమైన ఆ ఇల్లాలే తనను పరితజించిన భర్తకు సాయంచేసింది. ఈ విషయం మీకు తెలిసినా, లోకానికి తెలియాలంటే మీరైతే ఏం చేస్తారు?ఈ కథ అంతా అతనికి అన్ని కోణాలనుంచి దగ్గరైన ఓ అమ్మాయికి తెలిసింది అలాంటి పరిస్థితుల్లో మీరైతే ఏం చేస్తారు? ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ నవల చదివి తీరవలసిందే!

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",