Meeru Samanyulu Kavadam Ela ? Kandukuri Ramesh Babu

Be the First to Review
180200 ( 10% OFF)
Sold Out
This item is currently sold out
Specifications
PublisherK.Rameshbabu AuthorKandukuri Ramesh Babu ISBNVPHTO0034 LanguageTelugu BindingHardcover Publication Date2016 No. of Pages165
Description

                                     'మీరు సామాన్యులు కావడం ఎలా?' అంటే ముందస్తుగా ఆయా లక్షణాలను బేరీజు వేసుకుంటే చాలు. మీరు చదవాలనుకున్న పుస్తకం పూర్తవుతుంది. నిదానంగా ఆ స్వభావం ఉన్న మనుషులకేసి మీ చూపు సాగుతుంది. మరింత నిశబ్దంగా చదువుకుంటే మీ లోలోన నిద్రాణమైన ఆ లక్షణాలు మీకే కానరావడం ప్రారంభమౌతుంది. ఆ మనిషి స్వాభావిక లక్షణాలే ఈ పుస్తకానికి బాట. పేర్లక్కర్లేదు. వివరాలు అనవసరం. నిజం. ఈ పుస్తకం మీ కోసమే. మీలోకి మీరు ప్రవేశి౦చమనే ఈ ప్రవేశిక. ఆలస్యం చేయకుండా ఆ లక్షణాలకేసి చూడండి.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",