1948 సెప్టెంబరులో భారతసైన్యాలు హైదరాబాదు సంస్థానంలో ప్రవేశించిన తరువాత సాయుధపోరాటం నిలిపివేయాలని భావించిన తెలంగాణా నాయకులలో ముఖ్యుడు రావి నారాయణరెడ్డి.