అనువాద కధల్లా అస్సలు అనిపించని ఈ కధలన్నీ తేలికయిన పదాలతో, అందమైన శైలితో చదువరులని నేర్పుగా ఆకట్టుకుంటాయి. ఎన్నుకున్న కధలన్నీ సన్నిహితమైన జన జీవన ప్రమాణాల సూచికలు. అనుభవజ్ఞుడైన అనువాదకుడు, వ్యాసకర్త, విశ్లేషకుడుగా పాఠకులకి చిరపరిచితుడు.