Nataagaraa ! Jalamu Neeve ! Jeevamu Neeve ! By Prabodkumar Govil

Be the First to Review
75
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherEmesco Books AuthorPrabodkumar Govil ISBNEMESCO0044 LanguageTelugu BindingPaperblack Publication Year2015 No. of Pages120
Description

                                  తరతరాల నుండి వేదవాఙ్మయం, ఆధునిక సాహిత్యం రెండూ మానవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. సాహిత్యం ఎడారి అయిన మనస్సులలో వసంతాన్నితెస్తుంది. మొద్దుబారిన మెదడుకు పదును పెడుతుంది. మనిషి చీకటి బతుకులకు వెలుగు నిస్తుంది. రచయిత, రచయిత్రులు సమాజానికి దివిటీలు. రచనలు సమాజానికి హెచ్చరికలు. స్త్రీ – పురుషులలోని భావోద్వేగాలను, వాళ్ళ కోరికలను, వాళ్ళ ఊహలను,భారతీయ సంస్కృతి పరిమళం అయిన దాంపత్య ప్రేమను, ప్రేయసీ – ప్రియుల ప్రేమ లోకాన్ని, కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే అనుబంధాలు ఆత్మీయ సంబంధాలు,కుటుంబ వ్యవస్థలో మారుతున్న సంబంధాలు ఎత్తుపల్లాలు మొదలైన వాటిని ఎంతోఉదాత్తంగా చిత్రీకరిస్తాడు రచయిత.

                                   ఈ నవలలో ఒక భారతీయ కుటుంబానికి విదేశం వెళ్ళాక ఎటువంటి అనుభవాలు కలిగాయి, ఆత్మలపట్ల భారతీయులకే కాదు విదేశీయులకు కూడా ఎంతగా నమ్మకం ఉందో, భారతీయ సంస్కృతితో మమేకం అయిన ఆధ్యాత్మిక వైభవం, మహాత్ములు, సంత్ బాబాలు, ఆశ్రమాలు మొదలైన విషయాల గురించి రచయిత వివరించారు. రచయిత విదేశ యాత్రలు చేసి కొత్త - కొత్త విషయాలను సేకరించారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇదంతా చదువుతుంటే సృష్టి ఎంత అద్భుతం అని మనకు అనిపించక మానదు.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",