Qwality Publisher

NAVATHARAM By Madireddy Sulochana

Be the First to Review
80
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherQwality Publisher AuthorMadireddy Sulochana ISBNQWALITY0017 LanguageTelugu BindingPaperblack Publication Year2016 No. of Pages167
Description

           ప్రతి మనిషి జీవితంలో రహస్యాలుంటాయి. అంతరాంతరాలలో ఎక్కడో మారుమూల విస్మృతిలో పడివుండవలసిన రహస్య వృత్తాంతాలు అనేక సంసారాలలో అనురాగాలలో ఆత్మీయతలకూ విఘాతం కలిగిస్తాయి. రాజారావు మనసులోని దారుణ రహస్యం ఏమిటి? నిజానికి అతడి కుమార్తెను ప్రసాద్ కు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం చెప్పవలసిన పనిలేదు కాని, అతని ధోరణి ఎవరికీ అంతుపట్టలేదు, అతని జీవితంలో పాలుపంచుకున్న అర్ధాంగికీ, మిగిలిన వారందరికీ ప్రత్యేకించి ప్రసాద్ కూ, రాజారావు పోకడ అర్ధం కాలేదు. దానితో వాతావరణం కలుషితమయింది.  కాని నిశ్చల... రాజారావు కూతురు... అక్షరాలా నవతరం యువతి.. నవభావాలకు ప్రతీక.. ఆమె సమస్యకు అతి సున్నితమైన పరిష్కారం కుదిరింది. ఆద్యంతమూ పాఠకులను ఆకట్టుకునే అద్భుత శైలితో ఊపిరి సలపనీయని కథన చాతురితో, ఆసక్తిదాయకంగా సాగిన రచన నవతరం.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",