NENU CHUSINA SANTHINIKETHAN By Dr.Vempalli Gangadhar

Be the First to Review
60
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherGayatri publications AuthorDr.Vempalli Ganggadhar ISBNvph00001 LanguageTelugu BindingPaperback Publication Date2015 No. of Pages87
Description

 దూరపు నీలాచ్చాయల్లోనూ, నిర్నిద్రమైన నీలాకాశం కింద  కలల అలల మహా సౌందర్య అనుభవ పాఠ౦ 'శాంతినికేతన్'. చెట్టు నీడ ఏట వాలుగా ప్రసరించే అరుగుపై నిర్మలమైన ప్రేమను, పూర్ణమాధుర్యాన్ని స్మృతులు స్మృతులుగా ఆవిష్కరించుకుంటూ విశ్వగాన జ్ఞానకాంతిని స్వప్నిస్తూ - నివ్వెర పరిచే ఆకుపచ్చలోక ప్రకృతి కాంక్షను, అరునోదయ ఆకా౦క్షను, తేజార్ణవం పైన వికసించే పద్మ సౌందర్యాన్ని స్మరిస్తూ, స్పృశిస్తూ నిరీక్షించే యాత్రికుడి భావనకు ప్రతీక 'శాంతినికేతన్'.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",