Pallavi Publications

Neti Prapanchaniki Bouddham By Upasaka Annapareddy

Be the First to Review
90
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherPallavi Publications AuthorUpasaka Annapareddy ISBNPALLAVI0006 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages116
Description

                                        భౌతిక సంపద, సుఖాలు, ఆధునిక సాంకేతిక విజ్ఞాన శాస్త్రాల పుణ్యమా అని, పుష్కలంగా ఉన్నాయి. బటన్ నొక్కితే చాలు అన్నీ సమ కూరుతున్నాయి. చావు కూడా. బటన్ నొక్కితే అణుబాంబు పేలి దేశాలకు దేశాలకు దేశాలే  నాశనమయ్యే ప్రమాదముంది. ఒక ప్రక్క పుష్కల సంపద. దాని వెన్నంటే మృత్యుమృదంగ భీతి. ఈ రెండూ అంత్యాలు (Extremes). ఆ ఆంత్యాన్నో ఈ ఆంత్యాన్నో కౌగలించుకోకుండా మానవుడు మన జాలడా? మరో మార్గం లేదా? ఉంది - అదే బుద్ధుడు ప్రవచించిన మధ్యే మార్గం. "బుద్ధుడు మధ్యే మార్గాన్ని బోధించిన రోజుల్లో మీరు చెప్పిన పరిస్థితులు ఈనాడు లేవు కదా. మరి ఆ మధ్యే మార్గం ఇప్పుడెలా పనికి వస్తుంది?" - అని ఎవరైన ప్రశ్నించ వచ్చు. స్వభావరీత్యా చూస్తే నేటి ఆంత్యాలకు, నేటి ఆంత్యాలకు తేడా ఏమీ లేదు. కాక పొతే ఆయన చెప్పింది అతికామ సుఖాలలో మునిగి తేలవద్దు, అలాగని తపోనిష్ఠలతో శరీరాన్ని ఎండ గట్టుకో వద్దు 

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",