విజయపరంపర జోరుకు చూడాలి 'ఘోర'.
పనులు తేలికవుతాయి 'తారా' పధంలో.
'రాశి' అందిస్తుంది ఫలరాశి. వీణాతంత్రులు పలికేను వివిధ రాగాలు,
వివిధ పనులకు కావాలి 'శుభలగ్నాలు'.
'ముహూర్తం' మంచిదైతే పని ముడిపడుతుంది.
క్రితం జన్మయేయో, భవిష్యత్ జన్మ మరేమో తెలుసుకోయిప్పుడే. వర్తమాన నడకను సరిదిద్దుకో.
గ్రహాలు తెస్తాయి అవాంతరాలు. వాటి తొలగింపుకున్నాయి సాధనాలు.
కలలు రాబోయే శుభాశుభ అలలు.
శకునం చూసి నడుస్తే శుభాలే మరి!
ప్రయాణానికి, విద్యకు, వ్యాపారానికి, గృహానికి, వ్యవసాయానికి, వివాహానికి, స్త్రీకీ, పురుషులకు, వస్త్రం
కట్టుకు, నగల పెట్టుకు, రోగానికి, విందుకు, జననానికి, మరణానికి అన్నింటికీ ఉన్నాయి సూచనలు.