ఈ నాన్ వెజ్వంటలు సంకలనం చెయ్యాలన్న కోరిక వంటల మీద ఉన్న ఇష్టంవల్ల కలిగినదే. రకరకాల పుస్తకాలలో వచ్చినవి నచ్చి, మనం ఇంటిలో ఎలాంటి ఇబ్బందీ పడకుండా ఈజీగా చేసుకునే వాటినే ఎన్నుకోవటం జరిగింది. ఈ పుస్తకంలోని వంటలకు కావలసిన సామాగ్రి గొప్ప గొప్ప సూపర్ మార్కెట్టులలోనే కాక మన ఇంటి పక్కన ఉండే చిన్న చిన్న కిరాణాషాపులలో కూడా దొరికేవే. అందుకే ఇవి మీక్కూడ నచ్చుతాయి.