భారతీయ జ్యోతిష్య - వాస్తు - సంఖ్యా హస్తరేఖా శాస్త్రాల పట్ల దేశ విదేశీయులకు సైతం స్పృహ పెరుగుతున్న తరుణంలో 'మేముసైతం' ఈ సంఖ్యా శాస్త్రాన్ని వెలువరించాలని ఉద్దేశమే ఈ పుస్తకం. ఇందులో జ్యోతిష్య భాగాన్ని, అట్లే నక్షత్రాలు, గ్రహాలు, రాశులు మనిషి జీవితంపై చూపించే ప్రభావాన్ని విస్మరించకుండా సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని శాంతులు కూడా (దైవ స్తోత్రాలు, మంత్రాలు, క్రియాభాగం) కూడా చేర్చడం జరిగింది.