Open Heart With RK By Vemuri Radhakrishna

Be the First to Review
135150 ( 10% OFF)
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherEmesco Books AuthorVemuri Radhakrishna ISBNEMESCO0272 LanguageTelugu BindingPaperback Publication Date2016 No. of Pages312
Description

                                  గత ఆరు సంవత్సరాలుగా ఎబిఎన్ఆంధ్రజ్యోతి న్యూస్‌ఛానల్ పక్షాన శ్రీ వేమూరి రాధాకృష్ణ వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. దాని శీర్షిక ‘ఓపెన్‌ హార్ట్ విత్ ఆర్కే’. ఈ కార్యక్రమంతో శ్రీ రాధాకృష్ణ ఆర్కేగా ప్రేక్షక బాహుళ్యంలో ఆదరణ పొందారు.  అదే పేరుతో ప్రసిద్ధులయ్యారు. సూటిగా ప్రశ్నించటం, చాలా సాధారణమైన వ్యావహారిక ధోరణిలో ఈ కార్యక్రమం నడపటం, ఎంత క్లిష్టమైన ప్రశ్న అయినా
ఎదుటివారికి ఇబ్బందికరమైనదైనా మొహమాటం లేకుండా ఆర్కే అడిగే తీరు, నడిచే తీరులో వుండే సెన్సాఫ్ హ్యూమర్... ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధం చేసాయి.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",