ఇది మా గోదారిజిల్లాల్లో ప్రత్యేకమేనండోయ్!
"పడమటి గోదావరి రాగం" అని చదివి ఇది ఒకే ప్రాతానికో.. లేక ఒకే విషయానికో చెందినదని అనుకుంటే పొరబడ్డట్టే మరి! మిమ్మల్ని ఒకోసారి నవ్విస్తూ.. ఒకోసారి మనసుకు హత్తుకునేలా చేసి.. ఒకోసారి ఆలోచింపచేస్తూ.. అన్ని కలగలిపిన మన తెలుగువారి విందు భోజనమే ఈ పుస్తకం.
గోదారి గలగాలతో.. పైరగాలి రెపరెపలతో.. మనసు పొడుకునే చక్కని పాటలాగా.. ఈ పుస్తకం మీ అందరి మదిలోతుల్లో దాగివున్న చిన్ననాటి జ్ఞాపకాలను బయటకు తీసి.........