PublisherVisalaandhra Publishing House AuthorDr.Santi Narayana ISBNVPH0462 LanguageTelugu BindingPaperback Publication Date2014 No. of Pages255
Description
తెలుగు కథకులలో ఎక్కువమంది మధ్య తరగతికి చెందినవారే అయినప్పటికీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. అందువల్ల పంట పండితే పండగ పండకపోతే ఎండగా లాగా పైరు జీవనం సాగించే రైతులను గురించి వచ్చిన కథలు కూడా తక్కువేనని చెప్పాలి.