ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అన్న ప్రశస్తికి కారణమైన పారిజాతాపహరణం శ్రీకృష్ణదేవరాయలకు అంకితంగా రచించిన ప్రబంధం. తిమ్మనగారి కవితామాధుర్యం, మార్దవం ఈ ప్రబంధంలో అడుగడుగునా కనిపిస్తుంది. విశ్వనాథవారి కమనీయ పీఠికతో.