PublisherEmesco Books AuthorDr B V Pattabhiram ISBNEMESCO0380 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages98
Description
ప్రతికూల దృక్పథం వారు పనిలో సమస్యలను చుస్తే, అనుకూలురు వాటికి పరిష్కారాలు చూడగలరు. ప్రతికూలురు పక్కవారిలో తప్పులు చుస్తే అనుకూలురు ఒప్పులు వెతుకుతారు. ప్రతికూలురు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంటారు. ఈ పుస్తకం నిండా అటువంటి చిట్కాలు చాలా ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని చూడాలంటే మీ కళ్ళతో కాదు, మీ యాటిట్యూడ్ తో చూడాలి. మీ యాటిట్యూడ్ ఒక అద్దాల కిటికీలాంటిది. అది శుభ్రంగా ఉండాలి. కాని 'బంధుమిత్రుల విమర్శలనే దుమ్ముతో, వైఫల్యాలు అనే ధూళితో, పిరికితనం, భయం అనే మరకలతో అద్దం మసకబారిపోయింది'. ఈ పుస్తకం ఆ దుమ్ము ధూళిని శుభ్రపరిచే క్లీనర్ లాంటిది.