Gollapudi Veeraswamy Sons

PEDDA VANTALA PUSTAKAM By Maithili Venkateswara Rao

Be the First to Review
180
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherGollapudi veeraswamy &sons AuthorMythili Venkateswara Rao LanguageTelugu BindingPaperback
Description

కొత్తగా పెళ్లి అయి అత్తవారింటికి వెళ్ళే ఆడపడుచుల కోసం.. బ్యాచ్ లర్స్ కోసం...

దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మరొకరి సలహా సంప్రదింపులు లేకుండా వంటలు తయారు చేసుకోవడం కోసం అన్ని రకాల వంటలని ఒకే దగ్గర చేర్చటం.

ఆయా కాలములను బట్టి రొటీన్ కి భిన్నంగా వెరైటీ డిషెస్ చేసుకోవటం కోసం...

మగవారు అనేక ప్రదేశములకు వెళ్ళునప్పుడు వెరైటీ రుచులను ఆస్వాదిస్తారు. కాని ఇంట్లో ఉండే ఆడవారు అందుకోదగిన ఈ పుస్తకం.

అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మనింట్లో ఉండే కాయగూరలు, నిత్యావసర వస్తువులతో బయటకి వెళ్ళకుండా చటుక్కున ఏ వంటలు చేసుకోవాలో ప్లాన్ చేసుకోవటం కోసం

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",