Practical Sex Guide By Lakkoju Ramesh Babu

Be the First to Review
100
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherSri Shanmukeswari Publications ISBNSMLATHA0003 AuthorLakkoju Ramesh Babu LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages208
Description

                                         'వాత్సాయన కామసూత్రాలు' వంటి ప్రామాణిక లైంగిక శాస్త్రం ఆవిర్భవించింది. మన భారతదేశంలోనే అయినా... విశేష ప్రాచుర్యాన్ని పొందింది. పాశ్చాత్య దేశాలలోనే! అప్పటి నుండి  ఇప్పటి వరకు ఎంతోమంది మేధావులు, శాస్త్రజ్ఞులు లైంగిక విజ్ఞానం మీద ఎన్నో పరిశోధనలు చేసి, ఎంతో విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. ఎన్నో లైంగిక విజ్ఞాన విషయాలను చాటే పుస్తకాలు ఇంగ్లిషు భాషలో వెలువడుతున్నా అవి చాలా ఖరీదైనవీ, సామాన్యులకు అందుబాటులో లేనివి. ఇందులో తీనేజ్ వయస్సుల దగ్గర ను౦డి కలిగే లైంగిక అపోహలు... అనుమానాలు. సమస్యలు, పరిష్కారాలు మొదలుకొని, దంపతుల మధ్య పరిపూర్ణ లైంగిక సంతృప్తికి కావలసిన ఎన్నో విషయాలను సరళమైన భాషలో  సందర్భానుసారంగా రేఖాచిత్రాలతో వివరించడం జరిగింది. 

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",