శాస్త్ర విజ్ఞానం సాయంతో, ప్రకృతి అద్భుతాలను వివరిస్తూ, సామజిక బాధ్యతను గుర్తు చేస్తూ పర్యావరణఉద్యమాల నేపద్యం, చరిత్ర గురించి కూడా ఆసక్తికరంగా రాయబడిన ప్రకృతి పర్యావరణం వ్యాసమాలిక ఉపాధ్యాయులకూ, విద్యార్థులకూ, తల్లి దండ్రులకు, వర్ధమాన రచయితలకు తప్పక దోహదపడుతుంది.