శ్రీమాతారవిందుల దివ్యప్రేమలోని ప్రేమతత్త్వాన్ని వివరించే నవల. భారతీయ సంస్కృతీ వైశిష్ట్యాన్ని వెల్లడించే నవల. ప్రాక్పశ్చిమాలకు వారధిగా నిలిచే నవల