రాఘవయ్యగారు పడక కుర్చీలో మేను వాల్చి భుక్తాయాసం తీర్చుకున్తునారు. అతని ఆలోచనలు ఆనందమైన భావి జీవితానికి పునాదులు వేస్తున్నాయి. అయ్యగారు! ఆలోచనలు అంతరాయం కలుగగా తలతిప్పి చూశాడు. వాకిట్లో పోస్ట్ మాన్ నిల్చున్నాడు. గుమ్మంలో వెయ్యవోయ్! రాధా! ఒకసారిలా వచ్చిపో తల్లీ లేవలేక రాధను పిలిచారు. తుండుగుడ్డతో చేతులు తుడుచుకుంటూ రాధ వచ్చింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.