ఉపమా కాళిదాసస్య అని ప్రఖ్యాతి చెందిన కవి కులగురువు మహాకవి కాళిదాసు రచించిన మహాకావ్యం రఘువంశం. సరళ వ్యాఖ్యానంతో.