Emesco

Rajiv By Manisankar Ayyar

Be the First to Review
60
Only 2 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherEmesco Books ISBNEMESCO0065 AuthorManisankar Ayyar LanguageTelugu BindingPaperback Publication Date2014 No. of Pages104
Description

                                  అపారమైన సంపద, పేరు ప్రతిష్ఠలున్న కుటుంబంలో రాజీవ్‌గాంధీ పుట్టారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన పదవి ఆయనను అయాచితంగానే వరించింది. సంక్షుభితమైన అయిదేళ్లు భారత ప్రధానిగా వ్యవహరించిన తర్వాత 44 ఏళ్ళ పిన్న వయస్సులోనే ఆయన మరణించారు. ఇదంతా చరిత్రగర్భంలో కలిసిపోయింది.కానీ ఆయన ఎటువంటి మనిషి?అద్భుతమైన కేకులు (నాము రొట్టెలు) తయారుచేసే కేంబ్రిడ్జి విద్యార్థి; మృత్యు నీడల్లో నడుస్తూనే భయాన్ని అసహ్యించుకునే వ్యక్తి; హాస్య ప్రియుడు; దార్శనికుడు; కుటుంబాన్ని ప్రేమించిన మనిషి.

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",