Rasayana Mulakala Rahasyalu By L.Vlasov,D.Trifonov

Be the First to Review
225250 ( 10% OFF)
Only 4 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherVisalaandhra Publishing House ISBNVPH0390 AuthorL.Vlasov,D.Trifonov LanguageTelugu BindingPaperback Publication Date2017 No. of Pages290
Description

                                 మన భూమి మీద నేల, సముద్రాలూ, నదులు, కొండలు, అడవులు, ఎడారులు, మనుషులు, జంతువులూ, చెట్లు, పక్షులు, క్రిమిలు, కీటకాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటికీ తోడు మనం సృష్టించిన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో నగరాలూ, ఊర్లు, రోడ్లు, భవనాలు, విమానాలు, కార్లు మొదలైనవన్నీ ఉన్నాయి. మన భూగోళం, దాని మీద మనిషి సృష్టించిన ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు, వస్తువులు ఉన్నాయో లెక్క వేస్తేటాయి.

                                 కానీ ఆ లక్షలలో ఉన్నవన్నీ, అన్నీ అంటే సమస్తమూ తయారు చేయడానికి సుమారు 120 మూలకాలు మాత్రమే అవసరం అనే విషయం మీకు తెలుసా? రసాయన శాస్త్రం ఈ విషయాన్ని కనుగొంది. ఉదజనితో ప్రారంభమై హీలియం, లిథియం, బెరీలియం ఇత్యాది మూలకాలే ఆ 120. అంతేకాదు చరాచర జగత్తు - అంటే మన సూర్యుడు, గ్రహాలూ, నక్షత్రాలు, గెలాక్సీలు మొత్తం సమస్త జగత్తూ కూడా నూట ఇరవై మూలకలతోనే తయారైందని అనుకోవచ్చా? సమాధానం ఈ పుస్తకం చదివి తెలుసుకోండి!

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",