Prajashakthi Book House

RosenBerglu By Moturu Hanumantharao

Be the First to Review
40
Only 3 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherPrajashakthi Book House AuthorMoturu Hanumatharao ISBNPSBH0010 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages56
Description

                                        కేవలం కమ్యూనిస్టులన్న కక్షతోనే ప్రతిభావంతులైన మహా శాస్త్రజ్ఞులు రోజెన్ బర్గ్ దంపతులను అమానుషంగా బలిగొన్నది అమెరికన్ సామ్రాజ్యవాదపాలకవర్గం. ప్రచ్చన్న యుద్ధం అని పిలిచే నటి ప్రత్యక్ష యుద్ధంలో స్వేఛ్చ భూమిగా చెప్పబడే అమెరికాలో ఇలాంటి ఘాతుకాలు ఎన్ని జరిగాయో లెక్కేలేదు. చరిత్ర మర్చిపోని మరువ కూడని ఈ న్యాయ శాస్త్ర హత్యను మోటూరు హనుమంతరావు కలం అద్భుతంగా అక్షరీకరించింది. అత్యవసర పరిస్థితిలో పాఠకులను ఎంతగానో కదిలించిన ఈ పుస్తకం అనేక పునర్ముద్రణలు పొందుతూనే ఉంది.

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",