PublisherMeenakshi Family Trust AuthorPandit Sethu Raman ISBNTO0005 LanguageTelugu BindingHardcover Publication Date2013 No. of Pages401
Description
నిరంతర పరిశోధనల అనంతరం, మానవ జాతి సమస్యలకు వైజ్ఞానిక పరిష్కారంగా అందజేయబడుతున్న ఈ పుస్తకంలోని పరిశోదనా ఫలితాలు మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు తేగలవు. ఇది 1954 లో ప్రచురింపబడిన మొట్టమొదటి సంఖ్యా శాస్త్ర జ్యోతిష్య గ్రంధం.