PublisherJaico Publishing House AuthorBrian Tracy ISBNJAICO0015 LanguageTelugu BindingPaperback Publication Date2019 No. of Pages180
Description
మన జీవితంలో ఎప్పుడు ఎం చేయాలి అనే విషయాన్నీ నిర్ధారించేందుకు, అనేక ఇతర అంశాలను క్రమబద్ధంగా నిర్వహించుకునేందుకు అత్యుత్తమ అమ్మకాలు కలిగిన, జీవితాన్ని మార్చివేసే ఈట్ ది ప్రాగ్! పుస్తక రచయిత ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అందిస్తున్నారు.
"చేయవలసిన పనుల" జాబితాలో నుంచి కొన్ని ప్రాధాన్యత లేని అంశాలను తొలిగించేందుకు కొన్ని సందర్భాలలో సరళమైన కారణం వల్ల మనం ఇరుక్కుపోయిన భావనకు లోనవుతాం: ప్రధానంగా సమయం సరైనది కాదు అన్న భావన దానిపై ప్రభావం చూపుతుంది. "సమయం పై పట్టు సాధించండి, జీవితాన్ని గెలవండి" అన్న పుస్తకంలో అంతర్జాతీయ వక్త, ఉత్పాదకత నిపుణుడు, అత్యుత్తమ అమ్మకాలు కలిగిన "గ్రంథ రచయిత బ్రియాన్ ట్రేసీ , తగిన సమయంలో, తగిన ప్రాజెక్టును పూర్తీ చేయడం అత్యంత ముఖ్యం ఎందుకో వివరిస్తారు.