పురుషాధిక్యత అనే స్వార్థ పర్వతం రెక్కలు ఖండించే మహాప్రయత్నంలో – ‘పుత్రిక వద్దు – పుత్రుడు ముద్దు’ అంటూ పరోక్షంగా చాటే సామూహిక ‘పుత్ర కామేష్టి’ యజ్ఞాన్ని భగ్నం చేసే అనితర సాధ్యమైన సహజమైన సాహసంతో ఉద్యమించిన ఆదర్శ యువతి సహజ విజయం సాధించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కళ్ళకు కట్టాలంటే చదవండి: సంభవామి గృహే గృహే!