ఓ చాదస్తుడైన డాక్టరు….
విశృంఖల మనస్తత్వం గల అతని పిన్ని!
వీరిద్దరి ప్రళయ సంఘర్షణలతో ఉధృతంగా…
ఉప్పెనగా…
సాగిన నవల సంకెళ్ళు!
చదవండి!
నవ్యతను కోరుకునే పాఠకులకోసం
కొమ్మూరి వేణుగోపాలరావు కలం నుంచి జాలువారిన కథావల్లరి – ఈ పిల్లదొంగ