భార్యమీదో, భర్తమీదో కోపం వస్తే
మాట్లాడడం మానేయకండి.
ఆఫీసులో బాస్మీద కోపంవస్తే
ఉద్యోగం మానేయకండి.
అమ్మానాన్నల మీద కోపం వస్తే
ఇల్లు వదిలి పారిపోకండి.
పాఠం చెప్పే ఉపాధ్యాయుడి మీద కోపం వస్తే
చదువు మానేయకండి.
సమాజం మీద కోపం వస్తే
తలుపులు మూసుకొని చీకట్లో ఉండిపోకండి.
జీవితంలో అడుగడుగునా
ఎవరితోనో ఒకరితో ఘర్షణ తప్పదు.
అయినా జీవించాల్సిందే,
జీవితం సార్థకం చేసుకోవాల్సిందే.
ఎలా?
ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.