Sarihaddullo By Rehana

Be the First to Review
100
Only 1 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherDevulapalli Publications AuthorRehana ISBNVPHTO0099 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages86
Description

                                        రచయిత్రి పాత్రికేయురాలు రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యురు. ఉపాధ్యాయ వృత్తి వదిలేసి మక్కువతో జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టారు. ఈ పుష్కరకాలంలో విభిన్నమైన కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాన్ని స్టింగ్ కెమెరాతో దృశ్వికరించటం. 2008 ముంబాయి మరణహుమం లైవ్ కవరేజ్, ఐదు వేల మందికి పైగా మృత్యువాత పడిన 2013 ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్ వీటిలో కొన్ని. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత జమ్మూ - కాశ్మీర్ లో యుద్ధ వాతావరణ పరిస్థితులను సాహసోపేతంగా కవర్ చేశారామె. ఇవే కాకుండా పలు రాష్ట్రాల ఎన్నికల రిపోర్టింగ్ చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడి గుజరాత్ ముఖ్య మంత్రిగా ఎన్నికైనప్పుడు ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఖాతాలో ఒక మాజీ ప్రధాని, వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది ముఖ్య మంత్రుల ఇంటర్వ్యూలున్నాయి. 

b24-1pa033.bitrix24.com/stream/UA-100417025-1bn3offnv
ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",