ప్రాచీన కాలంనుండి ఇప్పటివరకూ పాశ్చాత్య తత్త్వశాస్త్రం ఏ విధంగా వికసించిందీ, ఏయే తత్త్వవేత్తల తాత్త్విక సిద్ధాంతాల స్వరూపమేమిటీ అన్న విషయాలను సరళమైన భాషలో చినవీరభద్రుడు గారు ఈ సత్యాన్వేషణలో వివరించారు.